పేస్ బుక్ మెసెంజర్ కిడ్స్ యాప్ ని లాంచ్ చేసింది .

పేస్ బుక్ చిన్న పిల్ల ల కోసం ఒక కొత్త మెసెంజర్ యాప్ ని తీసుకువచ్చింది . ఈ యాప్ ద్వారా తల్లి తండ్రులు తమ పిల్లలను ఎవరితో లైవ్ చాట్ చేయాలో కంట్రోల్ చేయవచ్చు .

ఈ యాప్ కి మీరు ప్రత్యేకంగా అకౌంట్ create చేయవలసిన అవసరం లేదు . మీ అకౌంట్ ద్వారా ఈ యాప్ ని మీరు వాడవచ్చు .

ప్రస్తుతం ఈ యాప్ కేవలం అమెరికా లో ట్రై చేస్తున్నారు . భవిష్యతులో ఇతర దేశాలకు ఈ యాప్ ని విస్తరిస్తామని పేస్ బుక్ చెప్పింది .