Home టెక్ న్యూస్ Updates ఏ హానర్ ఫోన్ కి EMUI 8.0 Android 8.0 Oreo అప్డేట్ ...

ఏ హానర్ ఫోన్ కి EMUI 8.0 Android 8.0 Oreo అప్డేట్ వస్తుంది

హానర్ ఏ మొబైల్స్ కి EMUI 8.0 Android 8.0 Oreo అప్డేట్ వస్తుందో వెల్లడించింది .

                Read IN English

ప్రస్తుతం హానర్ V10 & హానర్ 9 లైట్  లాంటి కొన్ని మొబైల్స్  EMUI 8.0 ఆండ్రాయిడ్ 8.0 ఓరిఓ మీద రన్ అవుతున్నాయి .

కంపెనీ వాళ్ళు ఏ మొబైల్స్ కి EMUI8 .0 ఆండ్రాయిడ్ ఓ రి ఓ అప్డేట్ వస్తుందో చెప్పారు కానీ , కరెక్ట్ గా ఎప్పుడు ఈ అప్డేట్ మొబైల్స్ కి వస్తాయో చెప్పలేదు .

EMUI 8.0 Android 8.0 Oreo అప్డేట్ రాబోతున్న మొబైల్స్ లిస్ట్ :

హానర్ V10
హానర్ 9 లైట్
హానర్ 9i
హానర్ 7X
హానర్ 8 యూత్ ఎడిషన్
హానర్ 9
హానర్ 8 ప్రో
హానర్ 8 లైట్
హానర్ V9
హానర్ 9 యూత్ ఎడిషన్
హానర్ నోట్ 8
హానర్ V8

హానర్ 8 వాడే వాళ్లకు ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ రాదు ,కానీ EMUI 8 .0 ఫీచర్స్ అప్డేట్ వస్తుంది అని హానర్ వెల్లడించింది .

హానర్ 6x కి అప్డేట్ వస్తుంది రాదో ఇంకా హానర్ కంఫర్మ్ చేయలేదు . ప్రస్తుతం ఇది టెస్టింగ్ లో ఉంది .

మిగితా హానర్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళ సంగతి ఏంటి ?

దాదాపు మీకు ఆండ్రాయిడ్ ఓ రి ఓ రాకపోవచ్చు .

బాటమ్ లైన్ : అన్ని ఫోన్స్ మార్కెట్ లో రిలీజ్ చేసే బదులు కొన్ని మంచి ఫోన్స్ రిలీజ్ చేసి మొబైల్స్ అప్డేట్ ఇస్తే బాగుంటుంది .