ఫ్లిప్ కార్ట్ బిలియన్ కాప్చర్ ప్లస్ ఫోన్

     ఫ్లిప్ కార్ట్ బిలియన్ కాప్చర్ ప్లస్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ :

Read In English

 

డిస్ప్లే :

 • 5.5-ఇంచ్   IPS 2.5D డిస్ప్లే   
  డ్రాగ్ ఆన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్
  1920 x 1080 పిక్సల్స్
 

ప్రాసెసర్ :

 •   స్నాప్ డ్రాగన్ 625
 • Up to 2GHz
 • Octa -కోర్
 • అడ్రెనో 506 GPU
 

రామ్ :

     3 GB / 4gb రామ్ 

 

లోపల మెమరీ :

32GB/ 64GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో 128GB వరకు పెంచుకోవచ్చు

 

వెనుక కెమెరా : రెండు కెమెరాలు 

 • 13 మెగా పిక్సెల్ (RGB) + 13 మెగా పిక్సెల్(మోనో క్రోమ్ )
 • డ్యూయల్ -టోన్ LED ఫ్లాష్
 

ముందు కెమెరా :

  5 మెగా పిక్సెల్ 

 

బ్యాటరీ :

3500 mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము 

 

మొబైల్ రంగు :

 నలుపు ,బంగారపు.

 

ఆపరేటింగ్ సిస్టం :

స్టాక్ ఆండ్రాయిడ్ 7.1.2 (Nougat), Android 8.0 ఓరిఓ అప్డేట్ వస్తుంది .

 

సిమ్ :

హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ ( రెండు సిమ్ లు , ఒక మెమరీ కార్డు వాడలేము )

(నానో +నానో /మెమరీ కార్డు )

 

సెన్సార్లు :

ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

కనెక్టివిటీ :

 • 4G VoLTE
 • WiFi 802.11 b/g/n
 • బ్లూ టూత్ 4.2
 • GPS
 • USB టైపు -C
 

ధర :

   3GB RAM / 32GB : 10,999 రూపాయలు 

   4GB/64GB :  12,999 రూపాయలు 

   

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

   

                    Read In English

 

ఏ గాడ్జెట్ అయినా ఇక్కడ కొనవచ్చు :

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .