పేస్ బుక్ లో 2017 ట్రేండింగ్ టాపిక్ లో బాహుబలి 2 మొదటి స్థానం లో ఉంది .

పేస్ బుక్ లో ఇండియా లో 2017 లో ఎక్కువ మంది మాట్లాడుకున్న టాపిక్ లో బాహుబలి 2 మొదటి స్థానం లో ఉంది .

ఈ సంవత్సరం ఎక్కువమంది బాహుబలి 2 గురించి మాట్లాడుకున్నారు . మన అందరికి తెలుసు బాహుబలి రిలీజ్ అయ్యి ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

              Read In English 

ఫేస్బుక్ ఇండియా 2017 లో ఎక్కువ మంది మాట్లాడుకున్న టాప్ 5 టాపిక్స్ ఇవే :

  1. బాహుబలి 2
  2. జల్లికట్టు
  3. ఇండియా -పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ , ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2017
  4. బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా
  5. చెస్టర్ బెన్నింగ్టన్ మరణం