Home మొబైల్స్ ఆపిల్ Apple iPad 9.7-inch (2018) – స్టూడెంట్స్ కోసం

Apple iPad 9.7-inch (2018) – స్టూడెంట్స్ కోసం

ఆపిల్ తన కొత్త ఐ పాడ్ Apple iPad 9.7-inch (2018) ని క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఈవెంట్ లో లాంచ్ చేసింది . ఈ ఈవెంట్ చికాగో లో జరిగింది . ఈ ఐ పాడ్ ఆపిల్ పెన్సిల్ కి సపోర్ట్ చేస్తుంది . ఒక సరి ఈ ఐపాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాం.

Apple iPad 9.7-inch (2018) స్పెసిఫికేషన్స్ :

Read In English

 

ఫోన్ కొలతలు :

 

ఎత్తు

240 mm
 

వెడల్పు

 169.5 mm
 

మందం

7.5 mm
 

బరువు

 

  • 469g (WiFi)
  • 478g (WiFi + Cellular)

 

 

డిస్ప్లే :

పరిమాణం
 9.7 ఇంచ్ 
రకం
  లామినేటెడ్ రెటీనా డిస్ప్లే , 264 ppi తో 
స్పష్టత
 2048×1536 పిక్సల్స్ 
 

ప్రాసెసర్ :

A10 ఫ్యూషన్ చిప్ , M10 కో ప్రాసెసర్ మోషన్ తో ( ఐఫోన్ 7 and 7 ప్లస్ మొబైల్స్ లో ఉపయోగించిన ప్రాసెసర్ )

 

 

లోపల మెమరీ :

32GB / 128GB

 

వెనుక కెమెరా :

  • 8 MP 1080p కెమెరా
  • f/2.4 aperture
  • Panorama (up to 43MP)
 

ముందు కెమెరా

  • 1.2MP HD కెమెరా
  • f/2.2 aperture
 

ఆపరేటింగ్ సిస్టం :

  • iOS 11
 

బ్యాటరీ :

32.4-వాట్ -హౌర్ లిథియం -పాలిమర్ బ్యాటరీ
10 గంటల వరకు వస్తుంది .

 

మొబైల్ రంగు :

బంగారపు ,సిల్వర్, స్పేస్ Gray  

 

సిమ్ :

సెల్లెర్ నెట్వర్క్ లో సిమ్ వాడవచ్చు

 అదనపు ఫీచర్స్ :

టచ్ ID ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఆపిల్ పెన్సిల్ కి సపోర్ట్ చేస్తుంది .

 

 

కనెక్టివిటీ :

 

Volte

సపోర్ట్ చేస్తుంది
 

బ్లూ టూత్

4.2
 

వై-ఫై

2.4/5GHz 802.11 b/g/n
 

ధర & లభించడం :

అమెరికా లో :

వినియోగదారుల కోసం : $329 (₹ 21,330 approx.)

స్కూల్స్ కోసం : $299 ( ₹19,385 approx.)

ఆపిల్ పెన్సిల్ ( వినియోగదారుల కోసం) : $99 (Rs. 6,420 approx.)

ఆపిల్ పెన్సిల్ ( స్టూడెంట్స్ కోసం ) ; $89 (.₹ 5,770 approx.)

లభించడం : ఈ రోజు నుండి( మార్చ్ 28th, 2018 ) , వచ్చే వారం నుంచి షిప్ చేస్తారు

ఇండియా లో :

32GB వై- ఫై మోడల్ : ₹28000

32 GB (వైఫై + సెల్యూలర్ ) మోడల్ : ₹ 38600

ఆపిల్ పెన్సిల్ : ₹ 7600

ఏప్రిల్ 2018 నుంచి ఇండియా లో లభిస్తుంది

 

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

            ఆపిల్ స్టోర్స్ లో

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .