ఆపిల్ చీటింగ్ చేసింనందుకు క్షమాపణ చెప్పి ఐఫోన్ బ్యాటరీ ధరలు తగ్గించింది .

ఆపిల్ తమ ఐఫోన్ మొబైల్స్ ని స్లో చేస్తుంది అని మన అందరికి తెలుసు .

Read In English 

ఆపిల్ మీద ఇప్పటికే చాలా మంది కేసు లు కూడా పెట్టారు . ఇప్పుడు ఆపిల్ ఫైనల్ గా తన వెబ్ సైట్ లో ఆపిల్ చేసిన చీటింగ్ కి క్షమాపణ కోరుతూ ఒక లెటర్ ని విడుదల చేసింది .

ఈ లెటర్ లో వారంటీ అయిపోయిన ఐఫోన్ బ్యాటరీస్ ధర ( 5000 రూపాయల నుంచి 1850 రూపాయలు తగ్గించాము అని ఆపిల్ వెల్లడించింది .

టాక్స్ లు అని కలుపుకొని ఐఫోన్ బ్యాటరీ విలువ ఇప్పుడు మీకు 2 ,000 వరుకు ఉంటుంది . వచ్చే నెల నుండి ఈ ధర ఇండియా లో అమలు లోకి రానుంది .