గూగుల్ఆండ్రాయిడ్ ఓరిఓ గో

 

గూగుల్ఆండ్రాయిడ్ ఓరిఓ గో ఎడిషన్ ని గూగుల్ ఫర్ ఇండియా 2017 కార్యక్రమం లో ప్రకటించింది .
ఈ గూగుల్ఆండ్రాయిడ్ ఓరిఓ గో ఎడిషన్ తక్కువ ధర కలిగిన ఫోన్స్ కి కోసం ఉపయోగపడుతుంది .

 

 

ఏ మొబైల్ అయితే 512Mb నుంచి 1gb రామ్ ఉంటుందో అలాంటి మొబైల్ కోసం ప్రత్యేకంగా దీన్ని డెవలప్ చేసారు.

 

 

గూగుల్ఆండ్రాయిడ్ ఓరిఓ గో లో అదనంగా గూగుల్ గో , గూగుల్ మ్యాప్స్ గో , జిమెయిల్ గో , యూట్యూబ్ గో , గూగుల్ అసిస్టెంట్ గో , ఫైల్స్ గో , Gboard , క్రోమ్ , మెదలైన యాప్స్ మీకు లభిస్తాయి .