రోబో 2 .౦ వీడియో స్ట్రీమింగ్ హక్కులని సంపాదించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

2010 లో వచ్చిన రోబో కి సీక్వెల్ 2 .౦ వీడియో స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో పొందింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో డైరెక్టర్ విజయ్ సుబ్రమణియం ఈ విదంగా అన్నారు , అమెజాన్ ప్రైమ్ వీడియో ని తెలుగు ,తమిళ్ ,హిందీ భాషలో చాల మంది చూస్తూ ఉంటారు , 2 .౦ వీడియో స్ట్రీమింగ్ హక్కులని పొందినందుకు చాల సంతోషం గా ఉంది అని అయన చెప్పారు .

ఇప్పటి వరకు ఇండియా లో అత్యంత ఖరీదయిన సినిమా 2 .0 . ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి లో థియేటర్ లోకి రావచ్చు .