ACT ఫైబర్ నెట్ వైజాగ్ , విజయవాడ , ఏలూరు , గుంటూరు లో ప్లాన్స్ ని సవరించింది .

ACT ఫైబర్ నెట్ వైజాగ్ , విజయవాడ , ఏలూరు , గుంటూరు లో ప్లాన్స్ ని సవరించింది .

Read In English

సవరించిన వైజాగ్ ప్లాన్స్ :

 

ACT ప్లాటినం ప్లాన్ లో 350 GB FUP లిమిట్ & 75 Mbps స్పీడ్ నుంచి 600 GB FUP limit with 100 Mbps స్పీడ్ కి పెంచారు .

ACT డైమండ్ ప్లాన్ లో 250 GB FUP లిమిట్ & 50 Mbps స్పీడ్ నుంచి 400 GB FUP limit with 60 Mbps స్పీడ్ పెంచారు .

ACT గోల్డ్ ప్లాన్ లో 200 GB FUP లిమిట్ and 25 Mbps స్పీడ్ నుంచి 300 GB FUP లిమిట్ with 40 Mbps స్పీడ్ కి పెంచారు .

ACT సిల్వర్ ప్లాన్ లో 140 GB FUP limit and 10 Mbps స్పీడ్ నుంచి 200 GB FUP limit with 20 Mbps స్పీడ్ కి పెంచారు .

సవరించిన విజయవాడ , ఏలూరు , గుంటూరు లో ప్లాన్స్ :

ACT డైమండ్ లో 300 GB FUP లిమిట్ & 75 Mbps స్పీడ్ నుంచి 600 GB FUP limit with 100 Mbps స్పీడ్ కి పెంచారు .

ACT గోల్డ్ లో 250 GB FUP లిమిట్ & 50 Mbps స్పీడ్ నుంచి .400 GB FUP లిమిట్ with 60 Mbps స్పీడ్ కి పెంచారు .

ACT సిల్వర్ లో 150 GB FUP limit and 20 Mbps స్పీడ్ నుంచి 250 GB FUP లిమిట్ with 30 Mbps స్పీడ్ కి పెంచారు .

మీరు ఆరు నెలలకు ఈ ప్లాన్ తీసుకుంటే 50 జీబీ వరుకు ఫ్రీ డేటా & ఒక నెల ఫ్రీ సబ్స్క్రిప్షన్ కానీ ఫ్రీ వై-ఫై రౌటర్ గాని ఇస్తారు .

మీరు 12 నెలల ప్లాన్ తీసుకంటే 100 జీబీ వరుకు ఫ్రీ డేటా & 2 నెలల ఫ్రీ సబ్స్క్రిప్షన్ కానీ ఫ్రీ వై-ఫై రౌటర్ గాని ఇస్తారు .

పాత ప్లాన్స్ & స్పీడ్ వివరాలు :

ACT Fibernet Revises plans in Vizag, Vijayawada, Eluru and Guntur