Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి 2019 లో 5G mobiles తో రాబోతున్న కంపెనీస్ ఇవే

2019 లో 5G mobiles తో రాబోతున్న కంపెనీస్ ఇవే

అక్టోబర్ 2017 లో qualcomm 5g మోడెమ్ ని ఆవిష్కరించింది. దీనికి ” స్నాప్ డ్రాగన్ X50 ” అనే పేరు పెట్టారు . ఈ రోజు qualcomm ఈ 18 మొబైల్స్ కంపెనీస్ 2019 లో ఈ మోడెమ్ తో మార్కెట్ లోకి మొబైల్ తీసుకురానున్నాయి అని ప్రకటించింది . 

                     Read In English

ఈ  5G mobiles తీసుకురానున్న మొబైల్స్ కంపెనీస్ వివరాలు ఇప్పుడు చూద్దాం :

  • Asus
  • HMD Global (Nokia)
  • HTC
  •  Fujitsu Limited
  • Fujitsu Connected Technologies Limited
  •  Inseego/Novatel Wireless
  •  LG
  • NetComm Wireless
  •  NETGEAR
  • OPPO
  • Sharp Corporation
  • Sierra Wireless
  • Sony Mobile
  • Telit
  • vivo
  • Wingtech
  • WNC
  • Xiaomi
  • ZTE

వీటిలో మనకి పెద్ద కంపెనీస్ ఆపిల్ .హుఅవెయి కనిపించడం లేదు .

హుఅవెయి సీఈఓ Yu రిచర్డ్ చెప్పిన సమాచారం ప్రకారం హుఅవెయి 2019 రొండవ భాగం లో 5G  మొబైల్స్  ని మార్కెట్ లోకి తీసుకురానున్నాయి .

సామ్ సంగ్ ఇప్పటికే తన 5g సామ్ సంగ్ మొబైల్స్ కోసం qualcomm నుంచి ఒప్పదం తీసుకుంది .

మిగిలిన పెద్ద కంపెనీస్ లెనోవో , ఆపిల్ నుంచి 5G mobiles విషయం లో ఎలాంటి సమాచారం లేదు .

ఒప్పో కంపెనీ మొదటి 5G mobiles తయారు చేసే కంపెనీ అవుతుంది అని ఒప్పో సీఈఓ Tony Chen తెలిపాడు .

ఈ 5G మోడెమ్ వల్ల ఉపయోగాలు ఏంటి ?

  • పాస్వర్డ్ లేకపోయినా వైఫై నెట్వర్క్ కు కన్నెట్ అవ్వవచ్చు .
  • 360-డిగ్రీ వీడియో లో లాగ్స్ ఉండవు.
  • దేనినైనా అల్ట్రా ఫాస్ట్ గా డౌన్లోడ్స్ చేసుకోవచ్చు
  • హై -స్పీడ్ ఇంటర్నెట్ బ్రౌసింగ్ చేసుకోవచ్చు
  • instant క్లౌడ్ అచ్చెస్స్ సపోర్ట్
  • క్వాలిటీ వీడియో , వాయిస్ కాల్స్ బాగావుంటుంది
  • 5G కనెక్టివిటీ

    ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.