42 చైనా యాప్స్ వాడడం ఇండియా సెక్యూరిటీ కి ప్రమాదకరం

42 చైనా యాప్స్ వాడడం ఇండియా సెక్యూరిటీ కి ప్రమాదకరం అని ఇండియా గవర్నమెంట్  Line of Actual Control (LAC) తో కలిసి వెల్లడించింది .

ఈ నోటీసు కేవలం ఇండియా గవర్నమెంట్ లో పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే పంపించారు.

ఇండియన్ గవర్నమెంట్ లో పని చేస్తున్న వాళ్ళు ( ముఖ్యం గా పారామిలటరీ ఫోర్సెస్ ,ఆర్మీ లో పని చేస్తున్న ఆఫీసర్స్ వాళ్ళ ఫోన్ లో నుంచి ఈ 42 యాప్స్ ఉంటే వాటిని త్వరగా మొబైల్ నుంచి తొలగించి మొబైల్ ని ఫార్మాట్ చేయాలి అని చుచించింది .

 

ఇండియన్ హోమ్ మినిస్ట్రీ తొలగించమని చెప్పిన ఆ 42 యాప్స్ ఇవే :

  1. Weibo
  2. WeChat
  3. SHAREit
  4. Truecaller
  5. UC News
  6. UC Browser
  7. BeautyPlus
  8. NewsDog
  9. VivaVideo QU Video Inc
  10. Parallel Space
  11. APUS Browser
  12. Perfect Corp
  13. Virus Cleaner (Hi Security Lab)
  14. CM Browser
  15. Mi Community
  16. DU recorder
  17. Vault-Hide
  18. YouCam Makeup
  19. Mi Store
  20. cacheClear DU apps studio
  21. DU Battery Saver
  22. DU Cleaner
  23. DU Privacy
  24. 360 Security
  25. DU Browser
  26. Clean Master – Cheetah Mobile
  27. Baidu Translate
  28. Baidu Map
  29. Wonder Camera
  30. ES File Explorer
  31. Photo Wonder
  32. QQ International
  33. QQ Music
  34. QQ Mail
  35. QQ Player
  36. QQ NewsFeed
  37. WeSync
  38. QQ Security Centre
  39. SelfieCity
  40. Mail Master
  41. Mi Video call -Xiaomi
  42. QQ – Launcher
     

     ఇండియన్ హోమ్ మినిస్ట్రీ విడుదల చేసిన పత్రం  :>> prasadtechintelugu

గతం లో 2012 లో ఇండియా లో సైబర్ ఎటాక్ కి గురైయింది. ఆ ఎటాక్ నార్త్ కొరియా నుంచి జరిగిందని ఐటీబీపీ వెల్లడించింది .
2010 లో కూడా సెక్యూరిటీ దుష్టిలో ఉంచుకొని రొండు చైనా బ్రాండ్స్ Huawei and ZTE కంపెనీ ని ఇండియా లో బ్యాన్ చేసింది .