10.or G

మొబైల్ పేరు  10.or G
ఎప్పుడు విడుదల అయింది  అక్టోబర్ 3rd ,2017
బాక్స్ లో ఏమి వస్తాయ్  10.or G ఫోన్ ,పవర్ అడాప్టర్ ,USB కేబుల్ ,సిమ్ ఎజెక్షన్ టూల్ & యూసర్ మానుల్
ఎన్ని కలర్స్ లో లభిస్తుంది  బియాండ్ బ్లాక్ ( నలుపు ) and గో గ్రెయ్ ( బూడిద )
కొలతలు
ఎత్తు  155mm 
వెడల్పు  76mm
లోతు  8.5mm
బరువు  170gms
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం  5.5 ఇంచ్ 
డిస్ ప్లే రకం  FULL HD IPS with 2.5D గ్లాస్ 
స్పష్టత  1920×1080
మెమరీ
రామ్  ౩జీబీ/ 4GB
మొబైల్ లోపల మెమరీ  32GB/64GB
కెమెరా
వెనుక కెమెరా
  • డ్యూయల్ కెమెరా ( 13MP + 13MP) (RGB+మోనో ) f/2.0
  • 1.12 µm పిక్సెల్ సైజు
  • CMOS సెన్సార్ 
ముందు కెమెరా
  • 16MP,f/2.0
  • LED ఫ్లాష్ 
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 626
14 nm LPP 
ప్రాసెసర్ వేగం  Up to 2.2 GHz
ప్రాసెసర్ కోర్  Octa-కోర్ CPU
8x ఆర్మ్ కార్టెక్స్ A53
జిపియూ/గ్రాఫిక్స్  అడ్రెనో 506
బ్యాటరీ  4000mAh, లిథియం -పాలిమర్ బ్యాటరీ,ఛార్జింగ్ 5v/2A
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
 ఆండ్రాయిడ్ v7.1.2 Nougat ఆపరేటింగ్ సిస్టం , భవిష్యతులో ఆండ్రాయిడ్ 8.0 Oreo అప్డేట్ వస్తుంది 
సెన్సార్లు  ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ , యాక్సిలెరోమీటర్ , అంబీఎంటీ light సెన్సార్ , జిరోస్కోప్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్ , నోటిఫికేషన్ ఇండికేటర్
కనెక్టివిటీ
సిమ్  డ్యూయల్ నానో 4G సిమ్,రెండు సిమ్ కార్డులను ఏకకాలంలో ఉపయోగించినప్పుడు, మొదటి  SIM  4   జి కి సపోర్ట్ చేస్తుంది . రెండో సిమ్ 2  జి కి సపోర్ట్ చేస్తుంది
సపోర్ట్ చేసే నెట్వర్క్  GSM/ LTE/HSPA/WCDMA
ఇంటర్నెట్ కనెక్టివిటీ  4g,3g,2g,wifi
బ్లూ టూత్ వెర్షన్  4.2
వైఫై వెర్షన్  801.12 b/g/n protocols
ఆడియో  డ్యూయల్ స్పీకర్ & డ్యూయల్ మైక్రోఫోన్ 
వారంటీ   ఒక సంవత్సరం తయారీదారు వారంటీ , 6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

 

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .