సామ్ సంగ్ గెలాక్సీ S6 Edge

మొబైల్ ఫోన్ పేరు  Samsung Galaxy S6 edge
ఎప్పుడు లాంచ్ అయింది  ఏప్రిల్,2015
బాక్స్ లో ఏమి వస్తాయ్ హ్యాండ్ సెట్ ,  స్టీరియో  హెడ్ సెట్ ,

ట్రావెల్ ఎడాప్టర్ , డేటా  కేబుల్ .

ఎన్ని కలర్స్ లో లభిస్తుంది  తెలుపు ,బంగారం ,నలుపు ,బ్లూ
కొలతలు
ఎత్తు     5.59 in (142.1 mm)
వెడల్పు  2.76 in (70.1 mm)
లోతు  0.28 in (7.0mm)
బరువు  132gms
ప్రదర్శన (డిస్ ప్లే )
డిస్ ప్లే పరిమాణం  12.92cm (5.1)
డిస్ ప్లే రకం  dual edge Super

AMOLED

స్పష్టత  2560 x 1440 (Quad HD)
మెమరీ
రామ్  3 జిబి
మొబైల్ లోపల మెమరీ  32/ 64 జి బి
కెమెరా
వెనుక కెమెరా CMOS 16.0 MP /f1.9,

1/2.6″ sensor size,

1.12 µm pixel size,

వెనుక కెమెరా వీడియో  [email protected],

[email protected],

[email protected]

ముందు కెమెరా  5 MP, f/1.9,1/4.1″ sensor size, 1.34 µm pixel size
ముందు కెమెరా వీడియో  [email protected]
ప్రాసెసర్ & జిపియూ
ప్రాసెసర్  Exynos 7420 Octa
ప్రాసెసర్ వేగం  4×2.1 GHz Cortex-A57

& 4×1.5 GHz Cortex-A53

ప్రాసెసర్ కోర్  Octa-Core
జిపియూ/గ్రాఫిక్స్  Mali-T760MP8
బ్యాటరీ  2550 mAh , Li-Ion battery , బ్యాటరీ ని బయటకు తీయలేము

మాట్లాడితే 18 గంటల వరుకు వస్తుంది
ఇంటర్నెట్ వాడితే 11 గంటల వరుకు వస్తుంది
వీడియో చుస్తే 13 గంటల వరుకు వస్తుంది
ఆడియో వింటే 50 గంటల వరుకు వస్తుంది
సాఫ్ట్వేర్ & ఆపరేటింగ్ సిస్టమ్
 ఆండ్రాయిడ్ 5.0.2 (Lollipop),

upgradable to 7.0 (Nougat)

 TouchWiz UI
సెన్సార్లు  యాక్సిలెరోమీటర్ , బారోమీటర్ ,

ఫింగర్ ప్రింట్ సెన్సార్, గైరో సెన్సార్,  

హాల్  సెన్సార్ , HR  సెన్సార్ , ప్రాక్సిమిటీ  సెన్సార్ , RGB లైట్  సెన్సార్

కనెక్టివిటీ
సిమ్  ఒకటి , నానో సిమ్
సపోర్ట్ చేసే నెట్వర్క్  LTE  /GSM / WCDMA
ఇంటర్నెట్ కనెక్టివిటీ  4g,3g, వైఫై
బ్లూ టూత్ వెర్షన్  4.1
వైఫై వెర్షన్  802.11 a/b/g/n/ac 2.4G+5GHz, VHT80

MIMO

ఎన్ ఎఫ్ సి  వుంది
ఆడియో  3.5mm  స్టీరియో  
వారంటీ  ఒక సంవత్సరం తయారీదారు వారంటీ ,
6 నెలల మొబైల్ విడి భాగాలు వారంటీ

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .