Home కొత్త గా విడుదలయిన గాడ్జెట్స్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 / గెలాక్సీ ఎస్ 9 ప్లస్-ప్రైస్ & స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 / గెలాక్సీ ఎస్ 9 ప్లస్-ప్రైస్ & స్పెసిఫికేషన్స్

MWC 2018 లో శాంసంగ్ తన ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఐన గెలాక్సీ ఎస్ 9 & ఎస్ 9 ప్లస్ మొబైల్స్ ని లాంచ్ చేసింది. ఈ రోజు మనం వాటి స్పెసిఫికేషన్స్ & ప్రైస్ గురుంచి తెలుసుకుందాం.

Updated News :

సామ్ సంగ్  గ్యాలక్సీ S9+ సన్ రైస్ గోల్డ్  లిమిటెడ్  ఎడిషన్ మొబైల్  ని ఇండియా లో లాంచ్ చేసింది.
ఈ మొబైల్ 128GB మోడల్ ధర : Rs. 68,900
ఈ మొబైల్ జూన్ 20 వ తారీఖు నుంచి ఫ్లిప్  కార్ట్  లో & సామ్ సంగ్  ఆన్లైన్ లో స్టోర్ లో & offline lo లభిస్తుంది .
ఆఫర్స్ : paytm , ICICI  క్రెడిట్ కార్డు మీద  9 ,000 కాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది .

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 / గెలాక్సీ ఎస్ 9 ప్లస్- ఇండియా  ప్రైస్ :

మీ ఫోన్‌ను తిప్పండి

మోడల్ MRP
గెలాక్సీ ఎస్ 9 ( 64 GB)

మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

RS 57,900
గెలాక్సీ ఎస్ 9 ( 256 GB)

మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

RS 65,900
గెలాక్సీ ఎస్ 9 + ( 64 GB) 

మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

RS 64,900
గెలాక్సీ ఎస్ 9 + ( 256 GB) 

మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

RS 72,900

 

ఆఫర్స్:

 • ఈ మొబైల్స్ షిప్పింగ్ మార్చ్ 16 నుండి మొదలైతాయి. వీటిని శాంసంగ్ ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఓఫ్ఫ్లిన్ రిటైలర్ స్టోర్స్ లో ముందుగా ఆర్డర్ చేసిన వారికీ పంపిణి చేస్తారు.

 

 • Paytm మాల్ వద్ద రూ. 6000 క్యాష్ బ్యాక్ ను పొందండి. కేవలం Paytm QR కోడ్‌ను స్కాన్ చేయండి పేమెంట్ చేసేటప్పుడు.

 

 • హెచ్‌డిఎఫ్‌సి ( HDFC BANK ) క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి 6 వేల రూపాయల క్యాష్ బ్యాక్ కూడా పొందాలి

 

 • రూ .6,000 ఎక్స్చేంజి బోనస్ కూడా అందుబాటులో ఉంది

 

 • వోడాఫోన్ వినియోగదారులు కూడా ఒక సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను పొందుతారు.

 

 • జియో 4999 రూపాయలు రీఛార్జ్ చేసుకోండి 12 నెలలు వరకు 1టీబీ డేటా ఉచితంగా పొందండి

Read In English

గెలాక్సీ ఎస్ 9 స్పెసిఫికేషన్స్ :

డైమెన్షన్స్ :

ఎత్తు  147.7mm
వెడల్పు   68.7mm
మందం  8.5mm
బరువు  163 g

 

డిస్ప్లే:

స్క్రీన్ సైజు  5.8-inch
టైపు
Quad HD+ sAMOLED
స్పష్టత  2960×1440 pixels

 

ప్రాసెసర్ :

ప్రాసెసర్

ఎక్నినోస్ 9810 octa ( గ్లోబల్ )
క్వాల్కమ్ MSM8998 స్నాప్‌డ్రాగన్ 845 – USA & చైనా
CPU  Octa- కోర్ (4×2.8 GHz Mongoose M3 & 4×1.7 GHz Cortex-A55) – గ్లోబల్Octa-core (4×2.7 GHz Kryo 385 గోల్డ్ & 4×1.7 GHz Kryo 385 సిల్వర్ ) – USA & చైనా ,10 nm ప్రాసెసర్
GPU  Mali-G72 MP18 – గ్లోబల్
Adreno 630 – USA & చైనా

Ram :

 • 4జీబీ

ఇంటర్నల్ మెమరీ :

 • 64 జీబీ (అన్ని రంగులు)
 • 256 జీబీ(మిడ్నైట్ బ్లాక్ మాత్రమే)
 • మైక్రో SD కార్డ్ స్లాట్: సపోర్ట్ upto 400 జీబీ

బ్యాక్ కెమెరా:

వెనుక సెన్సార్  సూపర్ స్పీడ్ డ్యూయల్ పిక్సెల్ 12 MP
ఫ్లాష్ LED ఫ్లాష్
ఎపర్చరు OIS (F1.5/F2.4)

డ్యూయల్ ఎపర్చరు మోడ్ :

F1.5 ఎపర్చరు మోడ్

ఇది చీకటి అయితే, ఒక ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన ఫోటో కోసం కాంతి లో లాగడానికి లెన్స్ F1.5 మోడ్‌కు తెరుస్తుంది.

F2.4 ఎపర్చరు మోడ్

పగటిపూట, లెన్స్ మీ చిత్రాన్ని పదునైనదిగా పొందడానికి సహాయంగా F2.4 మోడ్‌కు మారుతుంది.

ఫ్రంట్ కెమెరా:

ఫ్రంట్ సెన్సార్  8MP
ఫ్లాష్ LED ఫ్లాష్
ఎపర్చరు AF (F1.7)

స్పెషల్ ఫీచర్స్ :

AR ఎమోజి ఫీచర్

బిక్స్బి విజన్ 

శాంసంగ్ పే  (Visa, MasterCard certified)

IP68 సర్టిఫికేట్ – దుమ్ము / జలనిరోధిత 1.5 మీటర్లు మరియు 30 నిమిషాలు

బ్యాటరీ :

 • 3000mAh

ఆపరేటింగ్ సిస్టమ్ :

ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 8.0 (Oreo)

 

రంగు :

 • మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

SIM :

 • డ్యూయల్ నానో-సిమ్ కార్డ్స్

సెన్సార్స్ :

 • ప్రాక్సిమిటీ సెన్సార్
 • అంబిఎంట్ లైట్ సెన్సార్
 • జి -సెన్సార్
 • కంపాస్
 • హాల్ సెన్సార్
 • HR సెన్సార్
 • సాన్నిధ్య సెన్సార్
 • RGB లైట్ సెన్సార్
 • పీడన సెన్సార్

సెక్యూరిటీ :

 • ఐరిస్ స్కానర్
 • ఫింగెర్ప్రింట్ స్కానర్
 • ఫేస్ డిటెక్షన్

కనెక్టివిటీ :

వై-ఫై  802.11 a/b/g/n/ac
GPS వుంది
బ్ల్యూఏటూత్ వుంది , వీ 5.00
NFC వుంది
హెడ్‌ఫోన్స్  3.5mm

ధర & లభ్యత

ప్రీ ఆర్డర్ : ఫిబ్రవరి 26 మొదలవుతుంది

మార్చి 16 న అందుబాటులో ఉంటుంది

ధర: $ 719.99 (₹ 46,526 అప్రోక్స్)

ఇండియా ధర: ₹ 57900

 

గెలాక్సీ ఎస్ 9 ప్లస్ స్పెసిఫికేషన్స్ :

Read In English

డైమెన్షన్స్ :

ఎత్తు  158.1mm
వెడల్పు   73.8mm
మందం  8.5mm
బరువు  189g

 

డిస్ప్లే:

స్క్రీన్ సైజు  6.2-inch
టైపు
Quad HD+ sAMOLED
స్పష్టత  2960×1440 pixels

 

ప్రాసెసర్ :

ప్రాసెసర్

ఎక్నినోస్ 9810 octa ( గ్లోబల్ )
క్వాల్కమ్ MSM8998 స్నాప్‌డ్రాగన్ 845 – USA & చైనా
CPU  Octa- కోర్ (4×2.8 GHz Mongoose M3 & 4×1.7 GHz Cortex-A55) – గ్లోబల్Octa-core (4×2.7 GHz Kryo 385 గోల్డ్ & 4×1.7 GHz Kryo 385 సిల్వర్ ) – USA & చైనా ,10 nm ప్రాసెసర్
GPU  Mali-G72 MP18 – గ్లోబల్
Adreno 630 – USA & చైనా

Ram :

 • 6జీబీ

ఇంటర్నల్ మెమరీ :

 • 64 జీబీ (అన్ని రంగులు)
 • 256 జీబీ(మిడ్నైట్ బ్లాక్ మాత్రమే)
 • మైక్రో SD కార్డ్ స్లాట్: సపోర్ట్ upto 400 జీబీ

బ్యాక్ కెమెరా:

వెనుక సెన్సార్  సూపర్ స్పీడ్ డ్యూయల్ పిక్సెల్ 12 MP
ఫ్లాష్ LED ఫ్లాష్
ఎపర్చరు OIS (F1.5/F2.4)

డ్యూయల్ ఎపర్చరు మోడ్ :

F1.5 ఎపర్చరు మోడ్

ఇది చీకటి అయితే, ఒక ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన ఫోటో కోసం కాంతి లో లాగడానికి లెన్స్ F1.5 మోడ్‌కు తెరుస్తుంది.

F2.4 ఎపర్చరు మోడ్

పగటిపూట, లెన్స్ మీ చిత్రాన్ని పదునైనదిగా పొందడానికి సహాయంగా F2.4 మోడ్‌కు మారుతుంది.

ఫ్రంట్ కెమెరా:

ఫ్రంట్ సెన్సార్  8MP
ఫ్లాష్ LED ఫ్లాష్
ఎపర్చరు AF (F1.7)

స్పెషల్ ఫీచర్స్ :

AR ఎమోజి ఫీచర్

బిక్స్బి విజన్ 

శాంసంగ్ పే  (Visa, MasterCard certified)

IP68 సర్టిఫికేట్ – దుమ్ము / జలనిరోధిత 1.5 మీటర్లు మరియు 30 నిమిషాలు

బ్యాటరీ :

 • 3500mAh

ఆపరేటింగ్ సిస్టమ్ :

ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ 8.0 (Oreo)

 

రంగు :

 • మిడ్నైట్ బ్లాక్, కోరల్ బ్లూ, లిలాక్ పర్పుల్

SIM :

 • డ్యూయల్ నానో-సిమ్ కార్డ్స్

సెన్సార్స్ :

 • ప్రాక్సిమిటీ సెన్సార్
 • అంబిఎంట్ లైట్ సెన్సార్
 • జి -సెన్సార్
 • కంపాస్
 • హాల్ సెన్సార్
 • HR సెన్సార్
 • సాన్నిధ్య సెన్సార్
 • RGB లైట్ సెన్సార్
 • పీడన సెన్సార్

సెక్యూరిటీ :

 • ఐరిస్ స్కానర్
 • ఫింగెర్ప్రింట్ స్కానర్
 • ఫేస్ డిటెక్షన్

కనెక్టివిటీ :

వై-ఫై  802.11 a/b/g/n/ac
GPS వుంది
బ్ల్యూఏటూత్ వుంది , వీ 5.00
NFC వుంది
హెడ్‌ఫోన్స్  3.5mm

ధర & లభ్యత

ప్రీ ఆర్డర్ : ఫిబ్రవరి 26 మొదలవుతుంది

మార్చి 16 న అందుబాటులో ఉంటుంది

ధర: $ 839.99 (₹ 54.300 అప్రోక్స్)

ఇండియా ధర: ₹ 64900

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .