Home టెక్ న్యూస్ Updates ఆండ్రాయిడ్ ఓరిఓ రాబోతున్న వివో కంపెనీ మొబైల్స్

ఆండ్రాయిడ్ ఓరిఓ రాబోతున్న వివో కంపెనీ మొబైల్స్

వివో ఇండియా లో అత్యంత ఖరీదయిన సెల్ఫీ ఫోన్స్ మొబైల్ కంపెనీ . నిన్న వివో ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ వచ్చే మొబైల్స్ ఫోన్స్ ని ప్రకటించింది . ఈ అప్డేట్ లిస్ట్ లో ఒక బడ్జెట్ వివో మొబైల్ కూడా లేదు . ఆశర్యం గా ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన వివో ఫోన్స్ కూడా ఈ లిస్ట్ లో లేవు. కేవలం వివో ఫ్లాగ్ షిప్ ఫోన్స్ మాత్రమే ఈ లిస్ట్ లో ఉన్నాయి.

             Read In English

వివో ప్రకటించిన ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ లిస్ట్ :

వివో X20 ప్లస్
వివో X9 ప్లస్
వివో X9s ప్లస్
వివో X9s
వివో X20
వివో Xప్లే 6
వివో X9

వివో కంపెనీ కి మొబైల్స్ అప్డేట్ విషయం లో చాలా దారుణమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ వివో ఫోన్స్ కి మాత్రమే ఓరిఓ అప్డేట్ వస్తుంది . మిగతా వివో ఫోన్స్ ఓరిఓ అప్డేట్ గురించి ఇప్పటి వరుకు ఎలాంటి సమాచారం లేదు . ఒక వేళ మాకు సమాచారం తెలిస్తే టెక్ న్యూస్ లో అప్డేట్ చేస్తాం .