Home కొత్త గా విడుదలయిన గాడ్జెట్స్ రెడీమి 5 స్పెసిఫికేషన్స్

రెడీమి 5 స్పెసిఫికేషన్స్

షామి తన కొత్త మొబైల్ ని  ఇండియా లో లాంచ్ చేసింది . షామి కొత్త మొబైల్ రెడీమి 5 డిసెంబర్ 12 2017 న చైనా లో రెడీమి 5 & రెడీమి 5 ప్లస్ మొబైల్స్ ని విడుదల చేసింది . అక్కడ విడుదల చేసిన రెడీమి 5 ప్లస్ మొబైల్ ని పేరు మార్చి రెడీమి నోట్ 5 గా విడుదల చేసింది . ఇప్పుడు రెడీమి 5 ఇండియా లో విడుదల చేసారు. ఈ ,మొబైల్ బేస్ వేరియంట్ ని 7 ,999 ధర పెట్టారు . ఈ మొబైల్ మార్చి 22 నుంచి మార్కెట్ లోకి వస్తుంది . అమెజాన్ లో ఈ మొబైల్ సేల్ జరుగుతుంది. ఒక సారి రెడీమి 5 స్పెసిఫికేషన్స్ చూద్దాం .

(Redmi 5 )  రెడీమి 5 స్పెసిఫికేషన్స్ :

          Read In English

 ఫోన్ కొలతలు :

  • 151.8mm x 72.8mm x 7.7mm

బరువు :157 grams

 డిస్ప్లే :

5.7-ఇంచ్ HD+
18:9 స్క్రీన్ 
1440x720pixels 

 ప్రాసెసర్ :

Qualcomm స్నాప్ డ్రాగన్ 450
Up to 1.8GHz
14 nm టెక్నాలజీ 
octa-కోర్ ప్రాసెసర్ 
అడ్రెనో 506 GPU

 

 రామ్ :

2GB /3GB రామ్

 లోపల మెమరీ :

16GB /32GB  లోపల మెమరీ , మెమరీ కార్డు తో 128 GB వరకు పెంచుకోవచ్చు

 వెనుక కెమెరా :

12 మెగా పిక్సెల్ LED ఫ్లాష్ తో
1.25μm పిక్సెల్ సైజు
f/2.2 aperture
PDAF

 ముందు కెమెరా

 

5మెగా పిక్సెల్ , LED ఫ్లాష్ .

 ఆపరేటింగ్ సిస్టం :

ఆండ్రాయిడ్ 7.1.2 Nougat 
MIUI 9

 బ్యాటరీ :

3300 mAh బ్యాటరీ , బ్యాటరీ ని బయటకు తీయలేము

 సెన్సార్లు :

ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్

 మొబైల్ రంగు :

నలుపు ,బంగారపు  ,బ్లూ ,రోజ్ గోల్డ్ 

 సిమ్ :

డ్యూయల్ ( రెండు )-సిమ్ పెట్టుకోవచ్చు 

 కనెక్టివిటీ :

 4G LTE
వైఫై 
బ్లూ టూత్ 
GPS
మైక్రో USB 2.0 పోర్ట్ 
3.5mm ఆడియో జాక్ 

 ధర & లభించడం :

రెడీమి 5 (2GB రామ్ +16GB స్టోరేజ్) –

( Rs 7,999) 

రెడీమి 5 (3GB రామ్ +32GB స్టోరేజ్ ) –

( Rs 8,999 ) 

4GB + 64 GB : RS 10,999

 మార్చి 20  12 pm నుంచి అమెజాన్ లో ఈ మొబైల్ సేల్ జరుగుతుంది .

ఈ ఫోన్ మీకు ఇక్కడ లభించును :

ఏదైనా గాడ్జెట్ /మొబైల్ లాప్టాప్ ఇక్కడ కొనవచ్చు :

 

ఈ ఫోన్ పైన మీ అభిప్రాయం : క్రింద వోట్ చేయండి .

ఈ ఫోన్ మీరు వాడుతున్నట్లు అయితే ఈ మొబైల్ కి రేటింగ్ ఇచ్చి మీ విలువైన అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలపగలరు .