Home టెక్ న్యూస్ రెడీమి నోట్ 5 ప్రో ప్రీ బుకింగ్  మొదలయ్యాయి.

రెడీమి నోట్ 5 ప్రో ప్రీ బుకింగ్  మొదలయ్యాయి.

రెడీమి నోట్ 5 ప్రో ప్రీ బుకింగ్ మీ ఆర్థరైజ్డ్ స్టోర్స్ ( MI Authorized Stores) లో ప్రారంభం అయ్యాయి. రెడీమి నోట్ 5 ప్రో ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ఫోన్. ఈ మొబైల్ ఫ్లాష్ సేల్ లో బయ్ నౌ ( Buy Now ) ఆప్షన్ కూడా కనిపించకుండా అవుట్ అఫ్ స్టాక్ లోకి వెళ్ళిపోతుంది . ఫ్లాష్ సేల్ లో పాల్కొని విసుకుచెందుతున్న వాళ్లకు శుభవార్త ఇప్పుడు రెడీమి నోట్ 5 ప్రో ఆఫ్ లైన్ మార్కెట్ లోకి రానుంది .

Read In English

రెడీమి నోట్ 5 ప్రో ప్రీ బుకింగ్  వివరాలు :

రెడీమి నోట్ 5 ప్రో యొక్క ప్రీ బుకింగ్స్ మార్చి 8 నుంచి మార్చి 14 వరకు జరుగుతుంది . ఈ
మొబైల్ ప్రీ బుకింగ్ కేవలం మీ ఆర్థరైజ్డ్ ఆఫ్ లైన్ స్టోర్స్ ( Mi Authorized Offline Stores ) లో మాత్రమే చేసుకోవాలి . మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నప్పుడు 2 ,000 రూపాయలు చెల్లించాలి. తరువాత మార్చి 15 నుంచి ఆఫ్ లైన్ లో మొబైల్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారు . మీరు మార్చి 15 నుంచి మిగిలిన డబ్బులు కట్టి ఈ మొబైల్ ని తీసుకోవచ్చు .

ప్రీ -బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి : March 8th, 2018 నుండి March 14th, 2018 వరకు

రెడీమి నోట్ 5 ప్రో ప్రీ బుకింగ్ కి ఎంత డబ్బులు కట్టాలి : 2,000 రూపాయలు

మొబైల్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు : మార్చి 15th, 2018 నుంచి .

ఎక్కడ ఈ మొబైల్ ప్రీ బుక్ చేసుకోవాలి : మీ ఆర్థరైజ్డ్ స్టోర్స్ ( MI Authorized Stores )

మీ ఆర్థరైజ్డ్ స్టోర్స్ ( MI Authorized Stores ) ఎక్కడ ఉంటాయి : మీ ఆర్థరైజ్డ్ స్టోర్స్ ( MI Authorized Stores ) వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి : Click Here

రెడీమి నోట్ 5 ప్రో  ధరలు:

మోడల్  ఆఫ్ లైన్ ధరలు   ఆన్ లైన్ ధరలు 
నోట్ 5 ప్రో (4జీబీ ర్యామ్, 64జీబీ) Rs. 14,499 Rs. 13,999
నోట్ 5 ప్రో (6జీబీ ర్యామ్, 64జీబీ) Rs. 17,499 Rs. 16,999

 

రెడీమి నోట్ 5 ధరలు:

మోడల్ ఆఫ్ లైన్ ధరలు   ఆన్ లైన్ ధరలు 
రెడీమి నోట్ 5 (3జీబీ ర్యామ్, 32జీబీ) Rs. 10,499 Rs. 9,999
రెడీమి నోట్ 5 (4జీబీ ర్యామ్, 64జీబీ) Rs. 12,499 Rs. 11,999