మొబైల్ ఫోన్ తో సెకండ్స్ లో HIV ( ఎయిడ్స్ ) ఉందొ లేదో తెల్సుకోవచ్చు

శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు . అది వినడానికి వింత గా ఉంటుంది .

మనిషి యొక్క 1 చుక్క రక్తం తీసుకొని కేవలం 10 సెకండ్స్ లో ఆ   మనిషికి ఎయిడ్స్ ఉందొ లేదో చేబుతారంట . దీనికి టెక్నాలజీ కి ఏంటి సంబంధం ? ఈ ప్రయోగాన్ని స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ ఉపయోగించి  చేసారంట. UK లో యూనివర్సిటీ  అఫ్  సర్రే  ప్రొఫెసర్  విన్స్  ఎమెరీ ఈ విషయాన్ని చెప్పారు.

ఈ మొబైల్ టెస్ట్ కి మనకి  సర్ పేస్  ఎకౌస్టిక్  వేవ్  (SAW) బిఓచిప్స్  అవసరం అవుతాయి .ఇవి స్మార్ట్ఫోన్లలో కనిపించే మైక్రో ఎలెక్ట్రిక్ కాంపోనెంట్ల మీద ఆధారపడి ఉంటాయి.

ఒక సారీ ఉపయోగించి పారవేసే  క్వార్ట్జ్ బయోచిప్స్ చాలా వేగంగా ఉంటాయి ఎందుకంటే వాటికి  అర్ధం కానీ  లేబులింగ్, విస్తరణ లేదా వాష్ స్టెప్స్  అవసరం లేదు, మరియు  SAW సిగ్నల్ ను చదువుతుంది మరియు ఎలక్ట్రానిక్ ఫలితాలను చూపిస్తుంది .

ఈ విదంగా వీళ్ళు hiv ని సెకండ్స్ లో కనుకుంటున్నారు .ఇప్పటికే చాలా మంది మీద ఈ టెస్ట్ చేసారు .

శాస్త్రవేత్తలు ఇప్పటికే  టెక్నాలజీ ని ఉపయోగించుకొని చాలా మంచి మంచి ప్రయోగాలు చేస్తున్నారు .    ఇప్పటికే ఈ ప్రయోగాల  వల్ల శిశు మరణాలు 76 % తగ్గాయి . భవిషత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి విజయం సాదించాలి అని కోరుకుందాం .