పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ కి ఆధార్ కార్డు తప్పనిసరి

పోస్ట్ ఆఫీస్ డిపాసిట్స్ కి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) కి ,కిసాన్ వికాస్ పాత్ర (KVP) డిపాసిట్స్ కి మరియు పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (PPF). కి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అని గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది .

ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసే వాళ్ళు డిసెంబర్ 31 2017 లోపల మీ ఆధార్ కార్డు వివరాలు మీ పోస్ట్ ఆఫీస్ లో తెలియచేయాలి అని గవర్నమెంట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది .

ఈ రోజుల్లో ప్రతి గవర్నమెంట్ పథకాలు ఆధార్ కార్డు అవసరం అవుతుంది .