Home టెక్ న్యూస్ నోకియా 9 స్పెసిఫికేషన్స్ – ఏప్రిల్ ఫూల్ డే స్పెషల్

నోకియా 9 స్పెసిఫికేషన్స్ – ఏప్రిల్ ఫూల్ డే స్పెషల్

ఫిన్ ల్యాండ్ కి చెందిన ఒక రచయత నోకియా 9 స్పెసిఫికేషన్స్ మార్చి 31 న విడుదల చేసాడు . ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నోకియా 9 స్పెక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి . చాలా పెద్ద వెబ్ సైట్స్ కూడా నోకియా 9 స్పెసిఫికేషన్స్  ఇలా ఉంటాయి ప్రచారం చేస్తున్నాయి .

కానీ ఈ నోకియా 9 స్పెక్స్ షీట్ ఫేక్ అని ఆ రచయత తన ట్విట్టర్ అకౌంట్ లో తెలియ చేసారు . తన ఫాలోయర్స్ ని ఫూల్ ని చేయడం కోసం అలా చేసాను అని అతను తెలియచేసారు .

Read In English

నోకియా 9 స్పెసిఫికేషన్స్ షీట్ :

నోకియా 9 స్పెక్స్ ని పక్కన పెడితే , ప్రస్తుతం నోకియా ఫోన్స్ తయారు చేస్తున్న  కంపెనీ hmd గ్లోబల్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ కూడా నోకియా తన కొత్త మొబైల్ ని విడుదచేయబోతుంది అని తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ఫోటో విడుదల చేసాడు . అది కూడా ఏప్రిల్ ఫూల్ ఫోటో నే.

నోకియా కంపెనీ కాకుండా మిగిలిన చాలా కంపెనీస్ ( one plus, xiaomi, jio, uber, razer etc.. ) ఏప్రిల్ 1 న తమ కస్టమర్స్ ని ఫూల్స్ చేసాయి .