Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి నోకియా 5233 పేలిపోయి ఒక యువతి మృతి . దీని పైన HMD గ్లోబల్...

నోకియా 5233 పేలిపోయి ఒక యువతి మృతి . దీని పైన HMD గ్లోబల్ స్పందించింది

మెట్రో రిపోర్ట్ ప్రకారం ఒరిస్సా ఖేరిక్కని జిల్లా కి చెందిన ఉమా అనే అమ్మాయి నోకియా 5233 లో ఛార్జింగ్ పెట్టి వాళ్ళ బంధువులతో మాట్లాడే టప్పుడు ఆమె ఫోన్ పేలింది . ఆమె చేయి , భాగం మరికొన్ని శరీల అవయవాలు బాగా దెబ్బ తిన్నాయి , ఆమె సృహ కొలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆమెను సమీపం లోని హాస్పిటల్ కి తీసుకోని వెళ్లారు . అక్కడ ఆమె తన ప్రాణాలను కొలిపోయింది.

Read IN English

పోలీసులు ఈ కేసు ఆధారాలను సేకరిస్తున్నారు . ఆమె బాడీ ని పోస్ట్ మోర్టమ్ కి తరలించారు.

దీని పైన HMD గ్లోబల్ స్పందించింది . ( HMD గ్లోబల్ సమస్త డిసెంబర్ 2016 నుంచి నోకియా ఫోన్ ని తయారు చేసే బాధ్యత చేపట్టింది ) hmd గ్లోబల్ చెబుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు నోకియా మొబైల్స్ ని 2017 నుంచి తయారు చేయడం మొదలు పెట్టామని ఇప్పుడు జరిగిన మొబైల్ బ్లాస్ట్ సంఘటన నోకియా పాత మొబైల్ అని దీనికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది . ఇంకా మేము మంచి మొబైల్స్ తయారు చేస్తామని వాళ్ళు చెప్పుకొచ్చారు .

చనిపోయిన అమ్మాయి కొన్న మొబైల్ చాలా పాత నోకియా మొబైల్ ఇప్పుడు ఆ మొబైల్ ని నోకియా అధికారకంగా ఎక్కడ అమ్మడం లేదు . కేవలం కొన్ని ఆన్ లైన్ వెబ్సైటు లో కొంత మంది థర్డ్ పార్టీ సెల్లర్ అమ్ముతున్నారు . మీరు ఆన్ లైన్ లో మొబైల్ కొనే ముందు మంచి సెల్లర్ అవునా కదా అని చూసుకొని మాత్రమే మొబైల్స్ తీసుకోండి .

ఆన్ లైన్ లో మొబైల్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఈ వీడియో చుడండి

మొబైల్ పేలడానికి కారణాలు :