నా రెడ్ మీ మొబైల్ కి ఇంకా miui 9 అప్డేట్ రాలేదు ? ఇప్పుడు ఏమి చేయాలి ?

 ప్రశ్న1 :నాది రెడ్ మీ నోట్ 4 / మీ మాక్స్ 2/ etc..  నాకు ఇంకా MIUI 9 అప్డేట్ రాలేదు ఇప్పుడు ఏమి చేయాలి  ?

జవాబు : MIUI 9 అప్డేట్ ఇప్పటి వరకు 30 శాతం మందికే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసారు . ఆ 30 శాతం మంది ఇచ్చే ఫీడ్ బ్యాక్ చూసి మిగిలిన వాళ్లకు MIUI 9 అప్డేట్ విడుదల చేస్తాము అని మీ( xiaomi) కంపెనీ ప్రకటించింది .  ఎవరికైతే ఇంకా అప్డేట్ రాలేదో వాళ్ళు కొన్ని రోజులు ఓపిక పట్టండి . మీ ( xiaomi) కంపెనీ మొబైల్స్ అన్నిటికి MIUI 9 అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది .

ఇది కంపెనీ వాళ్ళ వైఫల్యం అని మనం చెప్పుకోవచ్చు .