Home టెక్ న్యూస్ జియో ప్రైమ్ మెంబెర్ వినియోగదారులకు శుభవార్త

జియో ప్రైమ్ మెంబెర్ వినియోగదారులకు శుభవార్త

జియో ప్రైమ్ మెంబెర్ వినియోగదారులకు శుభవార్త . 

జియో ఇప్పుడు జియో మెంబర్షిప్ ని మార్చి 31st ,2019 వరకు పొడిగించింది . ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న  ప్రైమ్ వినియోగదారులకు లభిస్తుంది . మీరు సంవత్సరం పాటు 99 రూపాయలు కట్టకుండా జియో యాప్స్ ని ఫ్రీ గా వాడుకోవచ్చు . మీరు  ప్రైమ్ మెంబెర్ అవ్వకపోతే మీరు మార్చి 31st ,2018 లోపల రీఛార్జ్ చేయించుకుంటే మీరు సంవత్సరం పాటు ఫ్రీ గా జియో అప్స్ ని ఉపయోగించుకోవచ్చు .జియో యాప్స్ కేవలం జియో ప్రైమ్ మెంబెర్స్ మాత్రమే ఉపయోగించుకోగలరు .

Read In English

జియో మీడియా తో ఇలా చెప్పింది :

భిన్నమైన డిజిటల్ లైఫ్ అనుభవాన్ని భారతీయులకు అందించడం కోసం ప్రైమ్ మెంబర్షిప్ ని ప్రతి యొక్క జియో వినియోగదారులకు విస్తరించడం జరిగింది . ఇది ప్రపంచంలోని అతిపెద్ద లాయల్టీ కార్యక్రమంలోకి నడిపిస్తుంది. ప్రస్తుతం 17.5 కోట్ల భారతీయులు జియో ఫ్యామిలీ లో చేరాలు అని వాళ్ళకి మేలుగయినా సేవలు అందించడమే మా లక్ష్యం అని జియో పేర్కొంది .