గేమ్ ఆడి కన్ను పోగొట్టుకున్న చైనా యువతి

చైనా కి చెందిన 21 సంవత్సరాల యువతి తన స్మార్ట్ ఫోన్ లో ఇరవై నాలుగు గంటలు గేమ్ ఆడడం వల్ల తన కుడి కన్ను దెబ్బతినింది .

హోనోర్ అఫ్ కింగ్స్ చైనా లో ఇప్పుడు పాపులర్ గేమ్ ఈ గేమ్ కి చాలా మంది బానిసలూ అవుతున్నారు చైనా లో దాదాపు 2 కోట్ల మంది ఈ గేమ్ ని రిజిస్టర్ చేసుకున్నారు . చైనా కి చెందిన ఆ యువతి ఈ గేమ్ ఆపకుంటే ఇరవై నాలుగు గంటల వరుకు ఆడుతూనే ఉంది .

యువతి గురించి ,
చైనా యువతి ఫైనాన్స్ లో పని చేస్తూవుంటుంది . ఎప్పుడు ఖాళీ వచ్చినా తను గేమ్స్ ఆ డుతూ ఉంటుంది .కొన్ని సార్లు గేమ్ లో పడి ఆహారం కూడా తినేది కాదని ఆమె తల్లి దండ్రులు చెప్పారు . ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది .

ఈ కాలం లో పిల్లలు గేమ్స్ కి బాగా బానిసలూ అయ్యి రక రకాల ప్రమాదాలకు గురి అవుతున్నారు . పిల్లలు గేమ్స్ కి బానిసలూ అవ్వకుండా తల్లి దండ్రులకు సరైన చర్యలు తీసుకోవాలి .

ఇంగ్లీష్ లో చదవండి :

Woman, from china turns blind in one eye after playing mobile game for 24 hours

 

మొబైల్ నుండి కళ్ళను ఎలా కాపాడుకోవాలి

మొబైల్ / కంప్యూటర్/లాప్ టాప్ నుండి మీ కళ్ళను కాపాడుకోండి