Home టెక్ న్యూస్ కొత్త నోకియా 6 2018 మొబైల్ సేల్స్ మొదలయ్యాయి

కొత్త నోకియా 6 2018 మొబైల్ సేల్స్ మొదలయ్యాయి

కొత్త నోకియా 6 2018 మొబైల్ సేల్స్ నిన్న సాయంత్రం నుంచి నోకియా ఇండియా వెబ్ సైట్ లో స్టార్ట్ అయ్యాయి . సూటి గా చెప్పాలి అంటే పేమెంట్ ఆప్షన్ లో మిగిలిన మొబైల్ కంపెనీస్ తో పోలిస్తే నోకియా వెబ్ సైట్ చాలా చెత్త గా ఉందనే చెప్పుకోవాలి .

Read In English

మొబైల్ కొనడానికి నోకియా వెబ్ సైట్ లో గూగుల్ క్రోమ్ వెబ్సైటు ద్వారా లాగ్ ఇన్ అవ్వలేకపోతున్నాము . వేరే బ్రౌసర్ ద్వారా లాగ్ ఇన్ అవ్వగలుగుతున్నాము . కానీ లాగ్ ఇన్ అయినా తరువాత మన అడ్రస్ సమాచారం పూర్తిగా ఇవ్వలేకపోతున్నాము. ఫైనల్ గా వేరే బ్రౌసర్ లో ఆర్డర్ చేసిన తరువాత , కంపెనీ నుంచి ఇప్పటి వరుకు ట్రాకింగ్ ఐడి రాలేదు .

మేము కస్టమర్ కేర్ ని సంప్రదిస్తే వాళ్ళు ప్రోడక్ట్ ట్రాకింగ్ ఐడి వచ్చేంత వరుకు మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు . బెటర్ మీరు ఆఫ్ లైన్ లో తీసుకోవడం మంచిది . ఆఫ్ లైన్ లో మొబైల్ ఏప్రిల్ 8 లేదా 9 నుంచి అందుబాటులోకి రావచ్చు అని ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్స్ చొబుతున్నారు .

Buy Online :

 

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్ :

 

 Read In English

డైమెన్షన్స్:

ఎత్తు  148.8 mm
వెడల్పు  75.8 mm
మందం ·       8.6 mm (ఇంక్లూడింగ్ కెమెరా)·       8.15 mm (ఎస్క్లూడింగ్ కెమెరా)

డిస్ప్లే :

స్క్రీన్ సైజు 5.5 అంగుళాలు
టచ్స్క్రీన్ Yes
రకం IPS LCD డిస్ప్లే, Full-HD
రెసొల్యూషన్ 1920 x 1080, 16:9
మెటీరియల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3

ప్రాసెసర్:

ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 630
CPU ·       Octa కోర్·       2.1GHz వరకు·       8x ARM కార్టెక్స్ A53
GPU అడ్రినో 508 GPU

RAM:

·       3జీబీ LPDDR4

ఇంటర్నల్ మెమరీ :

·        32 జీబీ

·        మైక్రో SD కార్డ్ స్లాట్: సపోర్ట్ upto 128 జీబీ

బ్యాక్ కెమెరా :

వెనుక సెన్సార్ 16MP
ఫ్లాష్ డ్యూయల్ టోన్ ఫ్లాష్
ఎపర్చరు వెనుక భాగము: f / 2
ఇతర ఫీచర్లు ·       PDAF·       1.0um

ఫ్రంట్ కెమెరా :

ఫ్రంట్ సెన్సార్ 8MP
ఫ్లాష్ LED ఫ్లాష్
ఎపర్చరు ముందు భాగము: f / 2
ఇతర ఫీచర్లు ·         FF·        1.12um

·        FOV 84 ˚

బ్యాటరీ :

·       3000mAh

ఆపరేటింగ్ సిస్టమ్:

·       ఆండ్రాయిడ్ ఒరెయో

రంగు :

·       బ్లాక్ / కాపర్, వైట్ / ఐరన్, బ్లూ / గోల్డ్

సిమ్ :

·       డ్యూయల్ నానో-సిమ్ కార్డ్స్

సెన్సార్స్ :

·        ప్రాక్సిమిటీ సెన్సార్

·        అంబిఎంట్ లైట్ సెన్సార్

·        జి –సెన్సార్

·        యాక్సిలెరోమీటర్

·        E-దిక్సూచి

·        గైరోస్కోప్

·        ఫింగెర్ప్రింట్ సెన్సార్

·        హాల్ సెన్సార్

కనెక్టివిటీ :

వై-ఫై  802.11 a/b/g/n/ac
GPS వుంది
బ్ల్యూఏటూత్ వుంది , వీ 5.00
NFC లేదు
OTG పని చేస్తుంది
USB టైప్-సి (USB 2.0)

ధర & లభ్యత

  • గ్లోబల్ ప్రైస్: 279 యూరోల ( Rs.22,200 Nearly )
  • ఇండియా ధర: Rs 16,999
  • లభ్యత: ఏప్రిల్ 2018 (గ్లోబల్లీ)

Thank you…