Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వల్ల ఒక మహిళ మృతి

ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వల్ల ఒక మహిళ మృతి

ఉబర్ డ్రైవర్ లేకుండా ప్రయాణించే కార్స్ ని మీద పని చేస్తుంది అని అందరికి తెలుసు . ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టెస్టింగ్ స్టేజి లో ఉంది . గత ఆదివారం ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తెంపే , అరిజోన ప్రాంతం లో ఒక మహిళను ఢీ కొనింది . ఆ మహిళ ని హాస్పిటల్ కి తీసుకువచ్చే లోపు చనిపోయింది .

               Read In English 

ఆ తరువాత రోజు ఉబర్ చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలిపింది . ఆ తరువాత నుంచి ఉబర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెస్టింగ్ ఆపేసింది .

ఈ కేసు ని తెంపే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు , ఆ పోలీస్ లకు సహకలిస్తామని ఉబర్ తెలిపింది.

గత బుధవారం తెంపే పోలీసులు ట్విట్టర్ లో ఆ ఆక్సిడెంట్ వీడియో ని విడుదల చేసారు . ఆ వీడియో మీ కోసం :

చని పోయిన మహిళ పేరు ఎలైన్ హెర్స్బ్ర్గ్ , వయస్సు 49 , ఆమె తన సైకిల్ తో రోడ్డు దాటుతున్నపుడు ఈ ప్రమాదం జరిగింది .