Home వీడియోస్/ ఆర్టికల్స్ ఉపయోగకరమైనవి ఇండియన్ రైల్వే పాసెంజర్స్ ఇప్పుడు టికెట్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

ఇండియన్ రైల్వే పాసెంజర్స్ ఇప్పుడు టికెట్ ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు

ఇండియన్ రైల్వే కొత్త అనౌన్స్మెంట్ చాలా మందికి కొద్దిగా రిలీఫ్ కలిగించింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఒక వేళా మీరు టికెట్ బుక్ చేసుకొని వేళ్ళ లేక పోతే మీ టికెట్ ని ఇంకొకరి పేరు మీదకి మార్చొచ్చు అని.

READ IN ENGLISH

ఇండియన్ రైల్వే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది టికెట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి:

రైల్వే పాసెంజర్ ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్ టికెట్ వేరే వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు

1) మీరు కనుక గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉంటే, ట్రైన్ మొదలయ్యే 24 గంటల లోపు మీ పై అధికారి దగ్గర మీ డ్యూటీ ఏంటి అని ఒక రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయాలి.

2) పాసెంజర్ తాను ప్రయాణించే 24 గంటల లోపు ఒక లెటర్ రాయాలి తాను రిజర్వు చేసుకున్న టికెట్ వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ లో ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు (ఉదాహరణకు తండ్రి, తల్లి, తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, కొడుకు, కూతురు, భర్త మరియు భార్య )

౩) పాసెంజర్ ఏదన్నా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్ అయ్యి ఉంటే వాళ్ళ హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర నుండి ప్రయాణానికి 48 గంటల లోగా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయించాలి టికెట్ ట్రాన్స్ఫర్ చేసేకి అప్పుడు ఆ టికెట్ ఇన్స్టిట్యూట్ లో వేరే ఎవరి పేరు మీద కైనా ట్రాన్స్ఫర్ చేస్తారు.

4) ఒక వేళ్ళ పాసెంజర్ ఏదన్నా మ్యారేజ్ పార్టీ కి సంబందించిన వాళ్ళు ఐతే ఆ పార్టీ కి పెద్దగా వున్నా ఎవరైనా ఒక వ్యక్తి 48 గంటల లోగా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి అప్పుడు ఆ పార్టీ లో వేరే ఎవరి పేరు మీద కైనా ట్రాన్స్ఫర్ చేస్తారు.

5) ఒక వేళ్ళ పాసెంజర్ నిక్ క్యాడెట్ ఐతే వాళ్ళ హెడ్ దగ్గర 24 గంటల లోగా ఒక రిక్వెస్ట్ లెటర్ రాయించి సబ్మిట్ చేస్తే వేరే క్యాడెట్ కి టికెట్ ట్రాన్స్ఫర్ చేస్తారు.