Home టెక్ న్యూస్ Updates ఆండ్రాయిడ్ P పేరు Pie

ఆండ్రాయిడ్ P పేరు Pie

ఆండ్రాయిడ్ P పేరు Pie వివరాలు :

గూగుల్ చివరిగా ఆండ్రాయిడ్ P పేరు ప్రకటించింది. గూగుల్ ఆండ్రాయిడ్ P పేరు ” Pie ” . పై అంటే తెలుగు లో అన్నీకలిపి చేసినది అని అర్ధం.

గూగుల్ ఆండ్రాయిడ్ 9 పేరు ప్రకటించడమే కాదు , గూగుల్ పిక్సెల్ యూజర్స్ కి ఆండ్రాయిడ్ ఫై అప్డేట్ ని విడుదచేసింది. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ తో పాటు  Essential మొబైల్స్ కి ఆండ్రాయిడ్ 9 Pie అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ సైజు 47.4 MB ఉంది.

 

ఆండ్రాయిడ్ 9 Pie అప్డేట్ హైలైట్స్ :

ఈ అప్డేట్ లో గూగుల్ కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసింది అడాప్టివ్ బ్యాటరీ & brightness , నావిగేషన్ లో కొన్ని మార్పులు , recommended యాప్స్ . ఇలా  కొన్ని ఫీచర్స్ యాడ్ చేసింది.

ఆండ్రాయిడ్ 9 Pie వచ్చే మొబైల్ :

గూగుల్ పిక్సెల్ సిరీస్
సోనీ Xperia XZ2
వన్ ప్లస్ 6
Xiaomi మీ మిక్స్ 2S
నోకియా 7 ప్లస్
ఒప్పో R15 ప్రో
వివో X21UD
వివో X21
Essential PH‑1

పైన చెప్పిన మొబైల్స్ గూగుల్ అధికారకంగా ప్రకటించినివి. మొదట ఈ మొబైల్స్ కి ఆండ్రాయిడ్ Pie వస్తుంది . తరువాత మిగతా మొబైల్స్ కి కంపెనీస్ అందుబాటులోకి తెలిసుకొని వస్తాయి.

నోట్ : దయచేసి కామెంట్ సెక్షన్ లో నా మొబైల్ కి ఎప్పుడు ఆండ్రాయిడ్ Pie అప్డేట్ వస్తుంది అని అడగకండి. మిగిలిన మొబైల్స్ గురించి ఏమైనా సమాచారం ఉంటె టెక్ న్యూస్ లో తెలియచేస్తాము.

ఆండ్రాయిడ్ 9 Pie ఫీచర్స్ : 

ఆండ్రాయిడ్ 9 Pie ఫీచర్స్ గురించి ఇంగ్లీష్ ఆర్టికల్ లో పూర్తీ గా ఫొటోస్ తో సహా వివరించడం జరిగింది. ఒక సారి ఆ ఆర్టికల్ చూడగలరు లేదా క్రింద వీడియో చూడగలరు. 

ఇంగ్లీష్ ఆర్టికల్ కోసం : Click Here

ఈ ఆర్టికల్ చదివినందుకు ధన్యవాదాలు…