Home టెక్ న్యూస్ Updates ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ చేసిన తరువాత MiA1 కి వస్తున్నా సమస్యలు .

ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ చేసిన తరువాత MiA1 కి వస్తున్నా సమస్యలు .

 ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ చేసిన తరువాత MiA1 కి వస్తున్నా సమస్యలు .
మీ a1 xiaomi నుండి వచ్చిన మొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ . ఈ మొబైల్ కి జనవరి మొదటి వారం లో ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ వచ్చింది .

                 Read In English

అప్డేట్ వచిన్నపటి నుంచి ఈ ఫోన్ సరిగ్గా పని చేయడం లేదు అని కొందరు వినియోగదారు ఫిర్యాదు చేయడడం తో . ఈ నెల లో ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ విడుదల చేయడం ఆపివేశారు .

ఇప్పుడు ప్రాబ్లెమ్స్ ని
పరిష్కరించి మళ్లీ ఆండ్రాయిడ్ ఓరిఓ అప్డేట్ MI A1 మొబైల్స్ కి విడుదల చేసారు .

ఇప్పుడు కొత్తగా ఓరి ఓ అప్డేట్ చేసుకున్న వాళ్ళకి బ్యాటరీ త్వరగా అయిపోవడం , ఫింగర్ ప్రింట్ సరిగ్గా పనిచేయక పోవడం ఇలాంటి సమస్యలు తలయెత్తుతున్నాయి.

దీని పైన ఇప్పటికే miA1 వినియోగదారులు మీ ఫోరమ్స్ లో ఫిర్యాదు చేస్తున్నారు . చూడాలి xiaomi వాళ్ళు ఈ విషయం లో ఎలా స్పందిస్తారో .

మీరు MIA1 వాడుతుంటే ఓరిఓ అప్డేట్ చేసిన తరువాత మీరు ఏమైనా ప్రాబ్లెమ్స్ పేస్ చేసారా ? ఒక వేళా ప్రాబ్లెమ్స్ నోట్ చేస్తే క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి .