Home టెక్ న్యూస్ Updates ఆండ్రాయిడ్ ఒరియా ని అందించే స్మార్ట్ఫోన్ల జాబితా

ఆండ్రాయిడ్ ఒరియా ని అందించే స్మార్ట్ఫోన్ల జాబితా

ఆండ్రాయిడ్ ఒరియా ని గూగుల్ చివరి సంవత్సరం లో రిలీజ్ చేసింది. కానీ ఇప్పటికి 1% మార్కెట్ షేర్ ని క్రాస్ చేసింది. కాని కొందరు వాళ్ళ స్మార్ట్ఫోన్ కి మెల్లగా ఒరియా అప్డేట్ ఇస్తున్నాయి. మీరు స్మార్ట్ఫోన్ కొనాలి అందులో ఒరియా ఉండాలి అంటే ఏ లిస్ట్ మీకోసమే.

READ IN ENGLISH

క్రింద ఆండ్రాయిడ్ ఒరియా మీద రన్ అవుతున్న స్మార్ట్ఫోన్ లిస్ట్ ఇచ్చాము:

గూగుల్:

  • గూగుల్ పిక్సెల్ 2
  • గూగుల్ పిక్సెల్ 2 XL
  • గూగుల్ పిక్సెల్
  • గూగుల్ పిక్సెల్ XL

సోనీ:

  • సోనీ ఎక్స్పీరియా XZs
  • సోనీ ఎక్స్పీరియా XZ1
  • సోనీ ఎక్స్పీరియా XZ
  • సోనీ ఎక్స్పీరియా R1
  • సోనీ ఎక్స్పీరియా R1 ప్లస్
  • సోనీ ఎక్స్పీరియా X పెర్ఫార్మన్స్ 

నోకియా:

  • నోకియా 5
  • నోకియా 3
  • నోకియా 8
  • నోకియా 6

OnePlus:

  • OnePlus 5T
  • OnePlus 5
  • OnePlus 3T
  • OnePlus 3

శామ్సంగ్:

  • శామ్సంగ్ గెలాక్సీ S8
  • శామ్సంగ్ గెలాక్సీ S8 +
  • శామ్సంగ్ గెలాక్సీ S9
  • శామ్సంగ్ గెలాక్సీ S9 +

హవావీ:

  • హవావీ హానర్ V10
  • హువాయ్ 6P
  • హానర్ 9 లైట్
  • హానర్ 8 ప్రో

HTC:

  • HTC U11
  • HTC 10
  • HTC U అల్ట్రా

LG:

  • నెక్సస్ 5X
  • LG V30

Xiaomi:

  • జియామి Mi A1

మోటో:

  • మోటో X4
  • మోటో Z2 ఫోర్స్

ఇన్ఫినిక్స్:

  • ఇన్ఫినిక్స్ నోట్ 4

ఈ పోస్ట్ ని బుక్మార్క్ చేసి పెట్టుకోండి ఏ స్మార్ట్ఫోన్ కి ఆండ్రాయిడ్ ఒరియా అప్డేట్ వచ్చినా వెంటనే ఇందులో ఆడ్ చేసేస్తాం.